: మనిషి ఓయిమనిషి

మట్టిగా జిగటమట్టిగాఉన్నావూ2

ఆయనచేతితో నిన్ను రూపించెనూ

 దేవునిస్వరూపములో నిర్మించెనూ2

                                                                                          

1: ఆమట్టివినీవు నిను సృష్టించినవాడనూ

మరచిపోతివే నీవుమట్టివనితెలుసా2

యెహోవాయేనిన్ను కలుగజేసినాడయా2

మరచిపోకుమామీరు మట్టిమనుష్యులారా2

 

2 : కుమ్మరిగామారి మట్టినిసారెపైపెట్టి

అందమైనరూపిగా మార్చినమనదేవుడూ2

జిగటమన్నునూ నీవు ఘటముగా2

మేమందరమూ నీచేతిపనియైఉన్నామైయా2

                                                                                           

3 : మట్టినుండివచ్చి మట్టికేచేరునీవూ

మట్టిమీదనీకు ఎందుకింతఆశా2

మన్నైయున్నదీమరల భూమికీ చేరునూ2

 

ఆత్మదేవునికి చేరునూ తెలుసుకోమట్టిమనిషి2