: నిను వీడి క్షణమైన నెనూ

కీర్తించ లేకుండ  

ఉండ లేనయ్యా 2”

యేసయ్యా మా యేసయ్యా                               

 

 

1: దివి నుండి భువికి  దిగివచ్చినావూ

నీవు చేసినవన్నియు   మాకొరకే గదా 2

అది కృపగా మారి

ప్రజలకు చేరెనయ్యా2

                                                                       

 

2:లోకము చేసిన  పాపములకును

అవమానములను  భరియించినావూ2

కొరడాల దెబ్బలు

మాకోరకు సహియిoచినావు2

                                                                           

 

3:సిలువపైననీవు  వ్రేలాడుచుంటివి

భందిపోటు దొంగయు  నిన్నువిస్వసించెనూ2

పరలోకములోను

 

నీవుకూడా ఉందువు నoటివి2