ప: ప్రార్ధనా ఆలకింపుమోయేసయ్యా

ప్రార్ధనా  నిసన్నిదికి  చెర్చుమూ2

మాపెదవులతో నిన్నుప్రార్ధింతుమూ2

మా హృదయముతో నిన్ను ధ్యానింతుమూ2

 

1 : దిక్కులేని దరిద్రులు ప్రార్ధనలు

నిరాకరింపకవారి ప్రార్ధనలు2

నీవునాయెదుట చేసిన ప్రార్ధనా2

ఆలకించినానని యేసు చెప్పెనూ2                      

 

 

2 : నీదాసుడనైన  నేనుచేయుప్రార్ధన

సన్నిదియందుమేము నిలిచియున్నామూ2

 నీకృపను మామీదనిలిపి ఉంచుమూ2

ఆకృపామమ్ములనూ నీవైపునడుపునూ2

 

3: మోషెప్రజల కొరకు ప్రార్ధనచేయగా                   

నీ ప్రజలను నడిపియున్నావుప్రభూ2

ఈ లోకములో ఉన్నవారందరి నీ2

ప్రార్ధన ద్వారాగా యేసునుడుపునూ2