ప: స్నేహితుడూనా ప్రియమైనవాడు

ప్రేమించువాడు ప్రాణమిచ్చువాడు2

నాబోధకుడూ నాకుయాజకుడూ2

అందుకుయేసు వారిలోఇట్లనెనూ2

                                                                       

1 : గోదుమగింజ భూమిలోపడి2

చావకుండినయెడల అది ఒంటిగానే2

అదిచచ్చినయెడల విస్తారముగాఫలించును2

అవియేసుచెప్పిన మాటలనితెలుసుకొండి2

                                                                                

2 : తనప్రాణమును ప్రేమించువాడు2

దానినిపోగొట్టుకునును ఈలోకములో2

తనప్రాణమును ద్వేసించువాడు2

నిత్యజీవముకొరకూ దానినికాపాడుకో2

                                                                       

 

3 : ఒకడునన్ను సేవించినయెడల2

అప్పుడునేనూ ఎక్కడఉందునో2

నాసేవకుడు అచ్చట ఉండుననీ అనేను2

 

ననుప్రేమించినవానిని  నాతండ్రీఅతనిఘనపరచును2