ప: వ్యర్ధం వ్యర్ధం అని ప్రసంగి తెలిపెను           

వ్యర్ధమూ సమస్తము వ్యర్ధమేగదా2

భూమిపై ఉన్నదంత వ్యర్ధమేనయా

అన్నియు వ్యర్ధములే మనుజులారా2

                                                                              

1 : సూర్యునిక్రింద నుతనమైనదిలేదు

ముందుండినా తరములలో ఉండినదే2

భూమియు ఒకటే ఎలపుడునూ నిలుచునూ2

అయిననూ ఇవీ వ్యర్ధమైపోచున్నవీ2

 

2 : సూర్యుడుదయించి సూర్యుడుఅస్తమించునూ 

తానుఉదయించు స్థలమునకు చేరుకొనును2

అయితేమనిషి ఎక్కడికిపోవుచున్నాడో2

దేవుడుచేసినవీ వ్యర్ధపరచకూమానవా2

                                                                              

3: జ్ఞానాభ్యాసముచే  విస్తారమైనదు:ఖమూ

అధికవిధ్యచేతా  సంపాదించినవానరికీ2

అధికసోకము  కలిగించేవ్యర్దములే2

 

దేవునిపనిఏదీ వ్యర్ధముకాదనితెలుసుకో2