...ప్రభువా....నా...ప్రభువా......

: నీవు చేసే మేలులు మరువలేనివి

దేవా మరువలేనయ్యా2

నీ మేలులు మేము పొందలేకున్నాము2

మాకు దయచూపుము దేవా దయచూపుము దేవా

యేస్సయ్యా ......యేస్సయ్యా....

 

1 : నీవు మాకు జన్మనిచ్చావు దేవా2

నీవు మాకు ఈ లోకములో స్వేచ్చనిచ్చావు దేవా2

ఈ మేలులలో దేనిని మేము

మరువకూడదు ప్రభువా2

యేస్సయ్యా...యేస్సయ్యా..

 

2 : మాకు రక్షణనిచ్చి ఎంతో మేలు చేశావు2

నీ నామము ఎంతో మేలు కరమైనది ఓ..రక్షకా2

అందుకు మేము ఏమివ్వాగలమయ్యా

కన్నీరు తప్ప నా కన్నీరుతప్ప2

                                                         

3 : మేము నినువిడిచినను నీవు విడువలేదయా2

శత్రువుల బారినుండి మమ్మును విడిపించావయ్యా2

ఈ మేలులు మేము పొందుకొని

హృదయాన్ని అర్పిస్తున్నాము

 

యేస్సయ్యా..యేస్సయ్యా..