: యేసుని ప్రేమ ఎంతో మధురము2

ఆ ప్రేమ లేనివారు వ్యర్ధము2

అది మనిషి జీవితాన్ని మార్చేది 2

అదే యేసయ్యా ప్రేమని తెలుసుకో2

 

1 : నా ప్రాణమా ఇటు చూడుమూ2

లోకమును ఎందుకుప్రేమిస్తావు2

ఆ ప్రేమ నీవెంటరాదని నీకు తెలుసు2

వెంటవచ్చునదియే యేసయ్యా ప్రేమ2

అదేనయా మన క్రీస్తు ప్రేమా                           

 

2 : మానవుడు మానవుని ప్రేమించాగలడా2

అసలు ప్రేమించడం మనిషికి తెలుసా2

అందుకే మనిషిలో మార్పురావాలి2

అది యేసయ్యప్రేమలో ఉన్నదిరా

అదే ప్రభువు చూపు ప్రేమా