ప: స్తుతులకు అర్హుడవు  నీవే నా ప్రభువా 2

స్తుతిగీతాలకు పాత్రుడవగు దేవా2

స్తుతి..స్తుతి...నా యేసురాజా....2

                                                               

1 : నాలోని బాధలు నాలోని వేదనలు

స్తుతి ద్వార మీకు తెలుపుచున్నానయా2

స్తుతి..స్తుతి...నా యేసురాజా....2

                                                                

2 : స్తుతులు దూపాములను అందుకోరాజా

స్తుతియింపతగినవాడవు నీవెను ప్రభువా 2

స్తుతి..స్తుతి...నా యేసురాజా....2

                                                               

3 : నీవు నాకిచ్చిన ధన్యతను బట్టి

నా దినములన్ని నిను స్తుతియిస్తా ప్రభువా 2

స్తుతి..స్తుతి...నా యేసురాజా....2