:ఆరాధనే ఆరాధనే యేసయ్యకే ఆరాధనే2

నా జీవితా కాలమంతయు యేసయ్యకే ఆరాధనే2

ఆరాధనా ఆరాధనా యేస్సయ్యకే ఆరాధనా2

   

1: నా దినమెల్ల యేస్సయ్యనే ఆరాదింతును2

ప్రతి ఉదయమున యేస్సయ్యనే ఆరాదింతును2

ఆరాధనా ఆరాధనా యేస్సయ్యకే ఆరాధనా2

 

2: నను నడిపించే యేస్సయ్యనే ఆరాదింతును2

గమ్యము చేర్చే యేస్సయ్యనే ఆరాదింతును2

ఆరాధనా ఆరాధనా యేస్సయ్యకే ఆరాధనా2

 

౩: నిను నను పిలిచే యేస్సయ్యనే ఆరాదింతును2

మన రక్షకుడు యేస్సయ్యనే ఆరాదింతును2

 

ఆరాధనా ఆరాధనా యేస్సయ్యకే ఆరాధనా2