Song Lyrics
ప: దయగలమా ప్రభువా యేస్సయ్యా
దయలేని మమ్మును బ్రోవుమయ్యా2
ఓ ప్రాణ నాధుడా యేస్సయ్యా
1: మాసర్వస్వం నీవేమాయేస్సయ్యా
మాసకలం నీవేమానాధుడా2
మాప్రభువా.....మాప్రాణ స్నేహితుడా
2: మాతోఉండినీవు నడిపించుమూ
మాబ్రతుకులునీవు వెలిగించుమూ2
ఓమాదేవా... మాప్రాణ మానాదుడా
3: మిదయసంకల్పం మాకుoడాలీ
నికృపలోకమును కాపాడునూదేవా2
ఓయేసునాధా.... మాజీవా కాపరినీవే