: మా స్తుతులకు పాత్రుడవయ్య    

మా స్తుతులు యేసునకేనయ్య2

ఆ స్తుతులకు అర్హుడవు నీవయ్యా

స్తుతిగానము నికేను యేసయ్య2

 

1: నినుస్తుతియించే భాగ్యము నాదయ్యా2

నీ నామమునే చాటెదను యేసయ్య2

యేస్సయ్య... యేస్సయ్య ...   4

 

2: నీస్తుతిలోనే కృపదాగి ఉందయ్యా 2

నీకృపలోనే ప్రేమదాగి ఉందయ్యా 2

యేస్సయ్య... యేస్సయ్య...4                                                  

       

3: స్తుతియాగమూ మరువరాదు యేస్సయ్య2

నినుస్తుతియిస్తే మాకుమేలు యేస్సయ్య2

యేస్సయ్య...       యేస్సయ్య...4