ప : మధురం మధురం యేసునినామo

మధురం మధురం యేసునిశరితం2

మధురమే మధురమే మనుజులందరికీ

మధురమే మధురమే యేసునికృపయు2

 

1 : సిలువలో మరణము మధురమేనయా

సిలువలో చెప్పినా మాటలు మధురం2

యేసుని ఎరిగినా ఆదొంగలు మధురం2

దొంగకుచెప్పేనూ నాతో ఉంటావని 2

 

2 : ఆవగింజనుపోల్చి  చెప్పెను మనుష్యులకూ

విశ్వాసం ఉంటె మనుష్యులు మధురం2

విశ్వాసములేని ఆబ్రతుకువ్యర్ధమూ2

విస్వసములో  క్రీస్తు మధురమూ2

 

3 : సంఘమఅంటే ప్రభువుకు మధురం

సంఘస్థాపనా దేవునిమహిమే2

సంఘమునకు సిరసు క్రిస్తేఅని2

 

చెప్పినమాటలు మధురం మధురమేనయా2