ప: మనసా మనసా మాటిమాటికీ నీవెందులకూ

ఆలోచనలూ  మార్చుకోనుచున్నావూ2

ఆ ఆలోచనలు దేవునిమార్గమని తెలుసుకో మనసా    

 

1: గాలికీమనస్సున్నది  ఆకాశపక్షులకూ మనస్సున్నది

భూమికీమనస్సున్నది  సాగునిటికీమనస్సున్నదీ2

వీటన్నిటిని అనుభవిస్తున్నా మనుష్యులకూ

మనస్సు ఎక్కడఉన్నదయ్యా మనస్సు ఎక్కడఉన్నదయ్యా   

                                                                                           

2:హృదయమానీమనస్సును గద్దిoచుకోనుమూ నీవూ

ఆత్మనూ శరీరమునువేరుపరచుకొని  యున్నావూ2

ఈ రెండిటిని  దయచేసిన వానిమనస్సూ

నీవు ఇప్పట్టికైనా గ్రహించుకోమనసా అదిక్రిస్తూమనసే

                                                                                         

3: నిదారిమళ్ళించిక్రిస్తువైపునకు  వెళ్ళవేమనసా

నీకుఫలభారితమైన జీవితంయెహోవా ఇస్తాడేమనసా2

దేవునిమనస్సు తెలుసుకోనగోరువారులారా

క్రిస్తువైపునకు  కదలిరండి  మనస్సులేని  మనుష్యులారా